logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నిహారిక పెళ్లిపై నాగబాబు షాకింగ్ కామెంట్స్..!

మెగా డాటర్ నిహారిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గుంటూరు కుర్రాడు, పోలీసు అధికారి కుమారుడు వెంకట చైతన్యతో నిహారిక పెళ్ళికి సిద్ధమైంది. కాగా నిహారిక ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా ద్వారా చెప్పడమే తప్ప ఇప్పటివరకు పెళ్లి విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఆగస్టులో నిశ్చితార్థం, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అని అంతా అనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో పెళ్లి కావడంతో అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.

కాగా ఈ విషయంపై ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. మీ అమ్మాయి నిహారిక పెళ్లి ఖాయమైనట్టుంది అని ప్రశ్నించగా.. ‘అవును ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ ఈవెంట్ కాదు కదా’ అని నాగబాబు చేసిన కామెంట్స్ అందిరికి షాకిచ్చాయి. ఇక పెళ్లి వివరాలు చెబుతూ ఒకసారి నిశ్చితార్థం అయిన తర్వాత అందరికి వెల్లడిస్తామన్నారు. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామన్నారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా అట్టహాసంగా వివాహం ఉండక పోవచ్చని కేవలం అత్యంత సన్నిహితుల మధ్యే జరగనుందని నాగబాబు తెలిపారు.

Related News