logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

సినీ పరిశ్రమలో విషాద ఛాయలు..

ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాజిద్ ఖాన్ కొంత కాలం క్రితమే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఇంతలోనే ఆయన కరోనా భారిన పడ్డారు. ఇటీవల అయన ఆరోగ్యం మరింత క్షిణించడంతో ముంబైలోని చెంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. కాగా ఆదివారం రాత్రి ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

సాజిద్- వాజిద్ పేరుతో బాలీవుడ్ లో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. సాజిద్ ఖాన్ హఠాన్మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు అయన మృతికి సంతాపం తెలిపారు. సాజిద్ ఖాన్ తో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన నవ్వు నాకు ఎప్పటికి గుర్తుండిపోతుందని నటి ప్రియాంక చోప్రా ట్వీట్ చేసారు. వాజిద్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అంటూ నటుడు హర్షద్ వర్షి పేర్కొన్నారు. వాజిద్ కుటుంబ సంభ్యులకు సంతాపం తెలిపారు. వాజిద్ లాక్ డౌన్ లో సల్మాన్ ఖాన్ ‘భాయ్ భాయ్’ పాటకు సంగీతం అందించారు.

Related News