logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘మోటోరోలా వన్ ఫ్యూజన్ +’ సేల్ ప్రారంభం.. అందుబాటు ధరలోనే!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫ్లిప్ కార్ట్ లో ‘మోటోరోలా వన్ ఫ్యుజన్ ప్లస్’ స్మార్ట్ ఫోలే సేల్ నడుస్తుంది. మోటోరోలా వన్ సిరీస్ లో ప్రారంభమైన మరో సిరీస్ మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్. కాగా ఇండియన్ మార్కెట్లో రూ. 25, 000 వేల రూపాయలతో విడుదలవుతుంది అనుకున్న ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 16,999 కే విడుదల చేసి షాకిచ్చింది.

ఫ్లిప్ కార్ట్ లో జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సేల్ ప్రారంభం అయ్యింది. ఇక మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్, 64+8+5+2 మెగాపిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ (15 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్) దీని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 10 పై ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది.

Related News