logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!

నగరి ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రోజా ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. రోజా తన ఇబ్బందులను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తన మాట వినడం లేదని తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు తనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన చెందారు. వారిలో కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఉన్నారన్నారు. నియోజకవర్గ సమస్యలతో పాటు ప్రొటోకాల్ విషయంలో కూడా అధికారులు తనను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్నీ ఆమె కమిటీకి వివరించారు. తనకు తెలియకుండానే అధికారులు సమావేశాలను ఏర్పాటు చేషున్నారని రోజా కమిటీకి ఫిర్యాదు చేసారు.

Related News