logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

కరోనా మంత్రాన్ని చదివి వినిపించిన బాలయ్య.. ఇలా చేస్తే వైరస్ దరిచేరదట

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈరోజు నియోజకవర్గంలో పర్యటించారు. కరోనా కారణంగా గత 5 నెలలుగా బాలయ్య నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. దీనిపై విమర్శలు వినిపిస్తుండటంతో ఈరోజు ప్రజలను కలుసుకుని అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హిందూరం ఆసుపత్రికి రూ. 55 లక్షలు విలువైన వైద్య పరికరాలను, మందులను అందించారు.

కరోనా నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ నేపథ్యంలో బాలయ్య కరోనాను తరిమికొట్టే మంత్రాన్ని హిందూపురం ప్రజలకు చదివి వినిపించారు. త్రిపుర సుందరీ మంత్రాన్ని ప్రతి ఒక్కరు 108 సార్లు పాటించాలని చెప్పారు. ఇలా చేస్తే కరోనా నుంచి కాపాడుకోవచ్చన్నారు. కాగా 5 నెలల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన తమ నేతను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు.

కాగా హిందూపురాన్ని జిల్లాగా మార్చాలంటూ గత కొంత కాలంగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ.. హిందూపురం కోసం ఎంతవరకైనా వెళ్తానని, కొత్త జిల్లా ఏర్పాటు కోసం అవసరమైతే సీఎం జగన్ ను కలుస్తానని పేర్కొన్నారు.

Related News