logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

హీరోల్లా కనిపిస్తున్న ఈ ఇద్దరు మంత్రులను గుర్తుపట్టారా?

తెలంగాణ సిరిసిల్లలో ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం కేసీఆర్ కుమారుడు, అల్లుడు కలిసి యుక్తవయసులో తీసుకున్న ఓ ఫోటో ఆకట్టుకుంటుంది. తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు ఇద్దరు బావాబామ్మర్దులు కాలేజీ రోజుల్లో తీసుకున్న ఫోటో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతుంది.

ఇరవైళ్లలో తీసుకున్న ఈ ఫొటోలో మంత్రి కేటీఆర్ ఉంగరాల జుట్టుతో హుందాగా కూర్చుని ఉన్నారు. ఆయన పక్కనే హరీష్ రావు నూనూగు మీసాలతో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. ఇప్పుడు కేటీఆర్ కు 44 ఏళ్ళు కాగా హరీష్ రావు వయసు 48 ఏళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలను ఈ ఫోటో విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Related News