logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

లంచం అడిగిన డాక్ట‌ర్‌… రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న హ‌రీష్ రావు

డ్రైవింగ్‌ లైసెన్స్ కోసం ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డానికి రూ.500 లంచం అడిగిన ఒక డాక్ట‌ర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని స‌స్పెండ్ చేశారు. సోమ‌వారం కొండాపూర్‌లోని ఏరియా ఆసుప‌త్రిలో హ‌రీష్ రావు ఆక‌స్మిక తనిఖీలు చేశారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు మూర్తి అనే వైద్యుడు లంచాలు అడుగుతున్నార‌ని మంత్రికి ఫిర్యాదు చేశారు.

ఒక సెక్యూరిటీ గార్డును మ‌ధ్య‌వ‌ర్తిగా పెట్టుకొని డాక్ట‌ర్‌ లంచాలు తీసుకుంటున్న విష‌యాన్ని గుర్తించిన హ‌రీష్ రావు రెడ్‌హ్యాండెడ్‌గా లంచ‌గొండి డాక్ట‌ర్‌ను ప‌ట్టుకున్నారు. అతడిని వెంట‌నే స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యులు, సిబ్బంది లంచాలు తీసుకున్న‌ట్లు తెలిస్తే క‌చ్చితంగా చ‌ర్య‌లు ఉంటాయని ఆయ‌న హెచ్చ‌రించారు.

Related News
%d bloggers like this: