logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భార్య నగ్న వీడియోలను యూట్యూబ్ లో పెట్టి.. భర్త వికృత చేష్ట

భర్తతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు యూట్యూబ్ లో ప్రత్యక్షం కావడంతో ఆ మహిళ ఖంగుతిన్నది. ఈ విషయం పై ఆరా తీయడంతో భర్త వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారానికి చెందిన వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలనే కోరికతో అమానుష చర్యకు పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె నగ్న వీడియోలను చిత్రీకరించాడు. వాటిని యూట్యూబ్ తో పాటుగా పలు సోషల్ మీడియా సైట్లలో అప్ లోడ్ చేసాడు.

ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును దిశా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసారు. కాగా ఐటీ బృందం నిందితుడు అప్ లోడ్ చేసిన విడిలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

Related News