logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఐశ్వర్య రాయ్ కు కొడుకు ఉన్నాడా ?.. బచ్చన్ ఫ్యామిలీకి షాక్!

మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కు ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. ఆమె అందాన్ని ఆరాధించేవారు ఎంత మంది ఉన్నా ఆమె మాత్రం తనకు మనసిచ్చిన అభిషేక్ బచ్చన్ ను వివాహమాడారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా వీరికి కుమార్తె ఆరాధ్య కూడా జన్మించింది. కానీ ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడట. ఇప్పుడు ఈ విషయం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తాను ఐశ్వర్య రాయి కి మొదటి కుమారుడనని 32 ఏళ్ల ఓ యువకుడు తెరపైకి వచ్చాడు. 1967లో ఐశ్వర్య రాయి కి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానం ద్వారా తనకు జన్మనిచ్చిందని చెప్తున్నాడు. అయితే తాను రెండేళ్ల వరకు తల్లి దగ్గరనే ఉన్నానని ఆ తర్వాత తన తండ్రి లండన్ నుంచి తనను వైజాగ్ కు తీసుకువచ్చాడని అంటున్నాడు.

అయితే తనకు ఆరోపిస్తున్న విధంగా అతని దగ్గర ఎలాంటి అధరాలు లేవట. తన బర్త్ సర్టిఫికెట్స్ అన్ని ఐశ్వర్య రాయ్ సంబంధీకులు నాశనం చేసారని అంటున్నాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడికి మతి స్థిమితం సరిగగా లేదని తెలిపారు. ఇటువంటి కేసులు గతంలో కూడా చాలానే వచ్చాయన్నారు.

Related News