logo

  BREAKING NEWS

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |  

రైలు ప్ర‌మాద మృతుల‌ కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఉద్ధ‌వ్‌

ఔరంగాబాద్ రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వ‌ల‌స కూలీల కుటుంబాల‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ప్రక‌ట‌న చేశారు. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున మహారాష్ట్ర‌లోని జాల్నా – ఔరంగాబాద్ మ‌ధ్య రైలు ప‌ట్టాల‌పై నిద్రిస్తున్న వ‌ల‌స కూలీను ఓ గూడ్స్ రైలు ఢీకొట్టిన విష‌యం తెలిసిందే.

జాల్నాలోని ఓ కంపెనీలో ప‌ని చేస్తున్న కార్మికుతు మ‌ధ్య ప్ర‌దేశ్‌లోని త‌మ స్వంత గ్రామాల‌కు రైలు ప‌ట్టాల మీదుగా న‌డుచుకుంటూ వెళుతూ రాత్రి ప‌ట్టాల‌పై నిద్రించారు. రైలు ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో 16 మంది వ‌ల‌స కూలీలు మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డి చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘ‌ట‌నపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని నిందించింది బీజేపీ. వ‌ల‌స కూలీలు వెళ్లేందుకు శివ‌సేన ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేయ‌నందుకే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆరోపించింది.

Related News