logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

రానా, తామన్నాలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు..! 

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన సెలబ్రిటీలపై మద్రాసు హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, సౌరవ్ గంగూలీ, సుదీప్ లు ఉన్నారు. ఇలాంటి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా మద్రాస్ హై కోర్టులో దాఖలైన పిటిషన్ పై కోర్టు నేడు విచారణ జరిపింది.

ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ద్వారా వందల మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అసలు ఇలాంటి ప్రకటనల్లో ఎందుకు నటించవలసి వచ్చిందో ఈ నెల 19 లోగా తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

 

Related News