logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

హైద‌రాబాద్‌లో న‌డి రోడ్డుపై కూర్చున్న చిరుత‌పులి..!

హైద‌రాబాద్‌లో ఓ చిరుత పులి, న‌ల్ల గండుపిల్లి ప్ర‌జ‌లను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. నేష‌నల్ హైవే – 7పై మాలార్‌దేవ్‌ప‌ల్లిలో న‌డి రోడ్డుపైన ఓ చిరుత పులి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. తీవ్ర గాయాల‌పాలై రోడ్డుపై క‌ద‌ల‌కుండా కూర్చుంది. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఆటంకం ఏర్ప‌డింది. పోలీసులు రెండు వైపులా వాహ‌నాల‌ను నిలిపివేశారు. చిరుత పులిని ప‌ట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

స‌మీప అడ‌వుల నుంచి పులి న‌గ‌రంలోకి ప్ర‌వేశించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. అర్థ‌రాత్రి వేళ చిరుత‌ను రోడ్డుపై వెళ్లే వాహ‌నం ఏదైనా ఢీకొట్టి ఉంటుంద‌ని, అందుకే పులికి గాయాల‌య్యాయ‌ని అనుమానిస్తున్నారు. ఇక‌, గోల్కొండ‌లోని ఫ‌తే ద‌ర్వాజ‌లో ఓ న‌ల్ల గండు పిల్లి కూడా ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేసింది. ఓ మ‌సీద్‌లోకి గుండు పిల్లి చొర‌బ‌డింది. న‌ల్ల గండు పిల్లిని చూసిన స్థానికులు న‌ల్ల చిరుత పులి అంటూ భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అది పిల్లి మాత్ర‌మే అని తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

Related News