logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

తెలంగాణలో ఊపందుకున్న కరోనా.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కాగా తాజాగా మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్యా పెరిగింది. ఒక్క రోజులో 1607 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఒక్క రోజే నమోదైన పాజిటివ్ కేసులతో కలిసి మొత్తం కేసుల సంఖ్య 2,48,891కి చేరింది.

అదే సమయంలో 24 గంటల వ్యవధిలో 937 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 6 మంది బాధితులు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 1372 కు చేరింది. వైరస్ నుంచి ఇప్పటివరకు 2,27,583 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 19,936 గా శనివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు.

Related News