logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

స్థిరంగా బంగారం ధరలు.. 15.03. 2021 బంగారం ధరలు ఇవే!

కొంత కాలంగా దిగొస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం రోజున అంటే మార్చి 15 నాటి బంగారం ధరలను తెలుసుకుందాం..

హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 4,201 ఉండగా .. ఈరోజున ఇదే ధర కొనసాగుతుంది. కాగా 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 42,020 గా ఉంది.

ఒక గ్రాము 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర నిన్న రూ. 4,583 ఉండగా.. ఈరోజు కూడా అదే ధర ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,840 గా ఉంది. హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. బంగారం ధరలు ఇలా ఉంటె వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి.

కేజీ వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 71,400 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ. 714 గా ఉంది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరలు మారుతుంటాయి. కాబట్టి బంగారం కొనేవారు మరొకసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది.

 

Related News