logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 03. 04. 2021 బంగారం, వెండి ధరలు

భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది. గత ఎనిమిది నెలలుగా తగ్గుతున్న బంగారం ధర కరోనా కారణంగా ఒక్కసారిగా పెరిగిపోతుంది. గడిచిన రెండు రోజుల్లోనే భారీగా బంగారం ధర పై రూ. 1,350 పెరగడం పసిడి ప్రియులకు షాకిస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీన అంటే శనివారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్ మారేట్లో బంగారం వెండి ధరలను పరిశీలిస్తే… నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉంది. తులం బంగారం ధర రూ. 42,250 గా ఉంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,225 గా ఉంది. అదే విధంగా పెట్టుబడులు పెట్టడానికి అనువైన 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం నిన్నటితో పోలిస్తే భారీగా రూ. 490 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 46,580 కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4,659 గా ఉంది. పెరిగిన బంగారం ధరలు హైదరాబాద్ తో పాటుగా విజయవాడ, విశాఖలోని ఇదేవిధంగా ఉన్నాయి.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం కొంత ఊరటనిచ్చాయి. కేజీ బంగారం పై నిన్నటితో పోలిస్తే రూ. 300 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 69,700 గా ఉంది. తులం వెండి ధర రూ. 697 గా ఉంది. బండిగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనేవారు ధరలను మరొక్కసారి పరిశీలించుకోవడం మంచిది.

Related News