logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ల‌లితా జ్యువెల‌ర్స్ భారీ విరాళం

క‌రోనా వైర‌స్‌పై పోరు కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ల‌లితా జ్యువెల‌ర్స్ యాజ‌మాన్యం భారీ విరాళం అందించింది. ఈ మేర‌కు ఇవాళ అమ‌రావ‌తిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ల‌లితా జ్యువెల‌ర్స్ ఎండీ కిర‌ణ్ కుమార్ క‌లిసి కోటి రూపాయ‌ల చెక్‌ను అందించారు. ఇప్ప‌టికే ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కూడా క‌లిసి తెలంగాణ ప్ర‌భుత్వానికి కోటి రూపాయ‌ల విరాళం అందించిన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాల‌కు కూడా ఆయ‌న విరాళం ప్ర‌క‌టించారు.

Related News