logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

కేంద్రం సూచనలను పాటించండి.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ!

తెలంగాణ రాష్ట్రంలో జంట నగరాల్లో కరోనా కేసుల తీవ్రతపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసు నమోదవుతుండటం ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తిస్తుందన్నారు. ఆ భయాల్ని తొలగించి వారికీ భరోసా కల్పించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులను నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలను అమలు చేయాలని లేఖలో ప్రస్తావించింది. రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా బాధితులను గుర్తించాలన్నారు. అధికార యంత్రాంగం కేంద్ర ఆరోగ్య సంస్థ సూచనలను పాటిస్తూ వైహాత్మకంగా ముందుకు సాగాలని కోరారు. ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం అధికారికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో జంట నగరాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

Related News