logo

  BREAKING NEWS

ఢిల్లీ రైతుల ఆందోళనపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!  |   రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |  

కంగనా ముద్దు పెట్టింది ఎవరికో తెలుసా..?

బాలీవుడ్ లో ఉన్న లొసుగుల్ని ఎత్తి చూపుతూ నిరంతరం వార్తల్లో ఉండే కంగనా రనౌత్ ఓ అందమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఓ బాలుడి పెదాలను ఆమె ముద్దాడుతూ ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ ఫొటోలో ఉన్న ఆ బుడ్డోడు ఎవరా అంటే ఆమె మేనల్లుడు.

ఇటీవలే ఉదయ్ పుర లో తన సోదరుడి వివాహం జరిపించిన కంగనా అనంతరం మళ్ళీ షూటింగ్ పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘తలైవి’ సినిమా షూటింగ్ కోసం ఆమె హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే తనను వెళ్లొద్దంటూ మేనల్లుడు మారాం చేసాడట. తప్పదు వెళ్ళాలి ‘అంటే సరే మీరు వెళ్ళండి కానీ నన్ను కాసేపు మీ ఒడిలో కుర్చోనివ్వండి’ అని అన్నాడట.

దీంతో తనకు కన్నీళ్లు ఆగలేదని ఆమె పోస్ట్ లోరాసుకొచ్చారు. తన మేనల్లుడు కోరినట్టుగానే తనను ఒడిలో కాసేపు కూర్చోబెట్టుకుని తర్వాత షూటింగ్ కోసం బయలుదేరాను. వస్తూ వస్తూ ఇలా మేనల్లుడిపై ముద్దుల వర్షం కురిపించింది కంగనా.

Related News