logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని శనివారం ఉదయం పోలీసులు ఆరెస్టు చేసారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని ప్రభాకర్ రెడ్డి నివాసంలో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. 154 వాహనాల నకిలీ ఇన్స్యూరెన్స్ వ్యవహారంలో రవాణా శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

బీఎస్-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తేలింది. ఇదే విధంగా మొత్తం 154 వాహనాలకు నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. వాహనాల ఇన్స్యూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించిన జేసీ అస్మిత్ రెడ్డిని, 154 బస్సుల నకిలీ ఎన్వోసి (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్టు చేసారు. ఈ వ్యవహారంపై అనంతపురం,తాడిపత్రి పోలీస్ స్టేషన్ లలో ఇప్పటిదాకా 27 కేసులు నమోదైనట్టు సమాచారం.

Related News