logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

యువతి కిడ్నాప్.. మత్తు మందిచ్చి 60 మంది అత్యాచారం!

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి కలకలం రేపుతోంది. ఓ యువతిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను నెల రోజుల పాటు బందించి అత్యాచారం చేశారు. వారి నుంచి తపించుకున్న యువతీ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తనను కొందరు వ్యక్తులు బలవంతంగా ఎతుకుపోయారని నెల రోజుల పాటు మత్తు మందిచ్చి తనపై 60 మంది అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించింది.

తనను ఓ పాడుబడ్డ షెడ్ లో బందించారని పేర్కొంది. వారు చెప్పినట్టుగా వినకపోతే తనను కొట్టి హింసించేవారని, ఓ రోజు బహిర్ భూమికి వెళ్లాలని చెప్పి వారి చెర నుంచి తప్పించుకున్నట్టుగా తెలిపింది. అయితే యువతి ఆరోగ్యం క్షీణించిందని తాను ఎప్పుడు కిడ్నాప్ కు గురైందన్న విషయం కూడా స్పష్టంగా చెప్పలేకపోతుందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘోరాతి ఘోర ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News