logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

మందుబాబుల‌కు మ‌రో షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌.. చెప్పిన‌ట్లుగానే జీఓ జారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మందుబాబుల‌కు ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే మ‌ద్యం ధ‌ర‌ల‌ను 75 శాతం పెంచిన ప్ర‌భుత్వం తాజాగా మ‌ద్యం దుకాణాల సంఖ్య‌ను భారీగా త‌గ్గించేసింది. రాష్ట్రంలో ఉన్న 4,380 మ‌ద్యం దుకాణాల‌ను 2,934కు త‌గ్గించింది. మ‌ద్యపాన నిషేదం కోసం మ‌ద్యం దుకాణాలు భారీగా త‌గ్గిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

మ‌ద్యం దుకాణాల‌ సంఖ్య త‌గ్గించ‌డం, మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచ‌డం, బ్రాండ్లు త‌గ్గించ‌డం ద్వారా ప్ర‌జ‌లను మ‌ద్యానికి దూరం చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్రైవేటు మ‌ద్యం దుకాణాలు ర‌ద్దు చేసి ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. మ‌ద్యం దుకాణాల వేళ‌లు కూడా త‌గ్గించేసింది. ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కే మ‌ద్యం అందుబాటులో ఉండేలా చేసింది.

Related News