logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఐశ్వర్య రాయ్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య.. !

సినీ ప్రముఖుల మరణంతో గత కొంత కాలంగా బాలీవుడ్ ను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ఐశ్వర్య రాయ్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబై లోని మలాద్ ప్రాంతంలో ఉంటున్న దిశ తన అపార్టుమెంటు 14వ అంతస్థు పై నుంచి దూకి ప్రాణాలు విడిచారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది,. దిశా సూసైడ్ చేసుకున్న వెంటనే ఆమెను బోరువలి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. దిశా వరుణ్ శర్మ, సుశాంత్ సింగ్ వద్ద కూడా దిశా సలియాన్ మేనేజర్ గా పని చేశారు. ఆమె మరణ వార్తతో బాలీవుడ్ దిగ్బ్రాంతికి గురైంది.

Related News