logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

కరోనా మరణాలు.. ప్రపంచంలోనే 4వ స్థానానికి భారత్!

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దేశంలో 24 గంటల వ్యవధిలో అత్యధిక కరోనా కేసులు నమోదైయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసినా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,929 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అదే సమయంలో 311 మంది మరణించారు. ఇప్ప్పటివరకు భారత్ లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ప్రపంచంలోనే కరోనా మరణాల్లో భారత్ 4వ స్థానానికి ఎగబాకింది.

అటు తెలంగాణ రాష్ట్రంపై కూడా కరోనా పంజా విసురుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో కరోనా కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 253 కొత్త కేసులు నమోదయ్యాయి. 179 మంది మరణించారు. కాగా అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవే కావడం విశేషం. కోవిద్ చికిత్స పొంది 74 మంది డిశ్చార్జ్ కాగా మరో 2,203 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,195కి పెరిగింది. 1,49,348 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు.

Related News