logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

కరోనా గురించి బిల్ గేట్స్ ముందుగానే ఎలా చెప్పారు..?

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ వైరస్ భారిన పడి ఇప్పటికే 2. 271 మిలియన్ల మంది మరణించారు. కరోనాకు వాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే కరోనా వైరస్ ను ఒక జీవాయుధంగా ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఈ విషయాన్నీ మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ 2015 లోనే హెచ్చరించారు. ఇప్పుడు ఈ విషయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యయికి గురి చేస్తుంది.

కరోనా పై బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ఈ వీడియో పలు అనుసమానాలకు తావిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే.. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. రానున్న రోజులో ఓ ప్రాణాంతక విపత్తు మానవాళిని కబళించబోతుంది. అది ప్రాణాంతక వైరస్ గా మారే అవకాశం ఉంది. కోట్ల మంది ప్రాణాలను హరించవచ్చని అభిప్రాయపడ్డారు. 2015 లో బిల్ గేట్స్ చెప్పిన ఈ విషయం 2020 లో నిజం కావడం గమనార్హం.

తాజాగా కరోనాపై బిల్ గేట్స్ ఇలాంటి హెచ్చరికలు చేశారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ మరిన్ని మహమ్మారులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో మిసైల్స్, మైక్రోబ్స్ తో కాకుండా బయో వార్ల తోనే యుద్దాలు చేయవలసి ఉంటుందన్నారు. అందుకే దేశాలు యుద్దానికి సిద్దమైనట్టుగా ఈ వైరస్ లతో పోరాడేందుకు సిద్ధంగా ఉండాని పిలుపునిచ్చారు.

 

Related News