logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

భారత్ లో కరోనా ఉధృతం.. ఒక్క రోజులో అత్యధిక కేసులు!

కరోనా కేసుల తీవ్రతలో భారత్ ఇతర దేశాలతో పోటీపడుతోంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 12,881 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని భారీ కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. అదే సమయంలో 334 కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది.

తాజా కరోనా కేసులతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,66,946కి చేరింది. మృతుల సంఖ్య 12,237కి పెరిగింది. ప్రస్తుతం 1,60,384 మంది కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 1,94,325 మంది కోలుకున్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల విషయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు స్థానంలో బ్రెజిల్, అమెరికా దేశాలు ఉన్నాయి.

Related News