logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బిగ్ బ్రేకింగ్: వైసీపీ నేత‌ల‌కు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు మ‌రో భారీ షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల ప‌లు అంశాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా హైకోర్టు వ‌రుస‌గా తీర్పులు ఇవ్వడంతో వైసీపీ నేత‌లు కొంద‌రు కోర్టు, న్యాయ‌మూర్తుల‌ను ఉద్దేశించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న హైకోర్టు సుమోటోగా విచారించింది. బ‌య‌ట‌, సోష‌ల్ మీడియాలో కోర్టుపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన 49 మందికి నోటీసులు జారీ చేసింది. బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

Related News