logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న న‌టించే హీరోయిన్ ఆమేనా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌తో బిజీగా మార‌పోయారు. ఇప్పుడు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. వ‌కీల్ సాబ్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు క్రిష్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ సినిమాతో పాటు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా తీయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా న‌టీన‌టులు ఖ‌రారు కాలేదు. అయితే, హీరోయిన్ విష‌యమై ఓ ఆస‌క్తిక‌ర వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

హ‌రీష్ శంక‌ర్‌తో చేయ‌బోయే త‌న 28వ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న మ‌ళ‌యాళీ బ్యూటీ మాన‌స రాధాకృష్ణణ్ న‌టించ‌బోతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కేర‌ళ‌కు చెందిన మాన‌స గ‌తంలో బాల న‌టిగా ప‌లు సినిమాల్లో న‌టించింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న ప‌టించ‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ విష‌య‌మై చిత్ర‌బృందం ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు.

Related News