logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రానాకు పెళ్లి కుదిరింది.. అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

టాలీవుడ్ హీరోగా రానా ద‌గ్గుబాటి త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌నే సోష‌ల్ మీడియా ద్వారా కొంత హింట్ ఇచ్చాడు. త‌న కాబోయే భార్య‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేసిన రానా.. త‌ను యెస్ చెప్పింది అని చెప్పాడు. రానా కాబోయే భార్య కూడా హైద‌రాబాద్‌కు చెందిన వారే. ఆమె యువ వ్యాపార‌వేత్త. పేరు మిహికా బ‌జాజ్‌. హైద‌రాబాద్‌లో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో నిర్వ‌హిస్తున్నారు.

రానా త‌న రిలేష‌న్‌షిప్ గురించి చెబుతూ సోష‌ల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేయ‌గానే టాలీవుడ్‌, కోలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌కు చెందిన వారు రానాకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. హీరోయిన్లు స‌మంత‌, శృతి హాస‌న్‌, త‌మ‌న్నా సోష‌ల్ మీడియాలో రానాకు విషెస్ చెప్పారు.

Related News