logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఏపీకి భారీ వర్షసూచన.. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరిక!

అల్ప పీడన ద్రోణి ప్రభావం కారణంగా రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖా వెల్లడించింది. రానున్న నాలుగైదు గంటల్లో ఆంధ్రపరదేశ్ రాష్ట్రాన్ని భారీగా వర్షాలు ముంచెత్తనున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణా శాఖ సూచించింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది.

Related News