logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ గంగూలీకి గుండెపోటు!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(48) హార్ట్ అటాక్ తో కుప్పకూలారు. శనివారం కోల్ కతాలోని తన నివాసంలో ఎక్సర్ సైజులు చేస్తున్న సమయంలో గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. కిదపడిపోయి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉడ్ లాండ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం దాదా ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనవరి 10 నుంచి ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న సందర్భంగా అందుకు సంబందించిన ఏర్పాట్లను గంగూలీ పర్యవేక్షిడ్తున్నాడు. కాగా గంగూలీకి వైద్యులు సర్జరీ చేయనున్నట్టుగా సమాచారం అందుతుంది. మరికొద్ది సేపటిలో ఈ విషయానికి సంబందించిన వివరాలను వైద్యులు వెల్లడించనున్నారు.

Related News