logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భారీగా పెరిగిన బంగారం ధరలు 22.04.2021 బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. కొద్ది రోజులుగా బంగారం ధరలను పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. మరోవైపు కరోనా కారణంగా కూడా ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీన అంటే గురువారం రోజున బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

హైద్రాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై నిన్నటితో పోలిస్తే రూ. 250 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 45,100కు చేరుకుంది. అలాగే ఒక్క గ్రాము బంగారం రూ. 4,510 కు లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారం ధరపై కూడా రూ. 270 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 49,200కు చేరుకుంది. ఒక్క గ్రాము బంగారం ధర రూ. 4920కు లభిస్తుంది. హైదరాబాద్ తో పాటుగా విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చాయి. వెండి ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 73,900గా ఉంది. తులం వెండి రూ. 739గా ఉంది. బంగారం, వెండి ధరలు వివిధ అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరొక్కసారి ధరలను పరిశీలించుకోవడం మంచిది

Related News