logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఇద్దరు యువతుల ప్రేమాయణం.. ఇంటి నుంచి పరార్

కర్నూలు జిల్లాలో ఇద్దరు యువతుల ప్రేమాయణం కలకలం రేపుతోంది. కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులకు షాకిస్తూ ఆమె తాను ప్రేమించిన మరో అమ్మాయితో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఈ ఘటనతో జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు పట్టణంలోని సంతోష్‌ నగర్‌కు చెందిన యువతి(21), నర్సింహరెడ్డి నగర్‌కు చెందిన మరో యువతి (20) చిన్ననాటి స్నేహితులు. నర్సింహా రెడ్డి నగర్ కు చెందిన యువతి ఇప్పుడు డిగ్రీ చదువుతుండగా ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో ఇద్దరు అమ్మాయిలు ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంటి నుంచి రూ.50 వేలు తీసుకుని పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ తాము పారిపోతున్నామంటూ ఓ ఉత్తరం రాసి పెట్టి వెళ్లారు. తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందుకున్న కర్నూలు టీ టౌన్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు.

Related News