logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

రెండు వారాల్లో ఇది రెండోసారి.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు!

ఒకవైపు పెట్రోలు ధరలు మంటెక్కిస్తుంటే మరోవైపు వంట గ్యాస్ ధరలపై మళ్ళీ బాదుడు మొదలైంది. సబ్సిడీ వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు వారాల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండో సారి కావడం గమనార్హం.

సబ్సీడీ పై అందించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధానిలో గ్యాస్ సిలిండర్ రూ. 644 గా ఉన్న14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 694కు చేరుకుంది. రెండు వారాల క్రితమే గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 50 పెరిగిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి ఈ ధరను పెంచుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. అలాగే 5 కేజీల సిలిండర్ పై రూ. 18, 19 కేజీల సిలిండర్ పై రూ. 36.50 పైసలు పెంచుతున్నట్లుగా చమురు సంస్థలు పేర్కొన్నాయి.

Related News