logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

కన్న కొడుకుకి నిప్పు పెట్టిన తండ్రి.. కారణం తెలిస్తే షాక్!

కన్న తండ్రే కుమారుడికి నిప్పు పెట్టిన ఘటన నగరంలోని కేపీహెచ్ బి కానిలో చోటుచేసుకుంది. హోసింగ్ బోర్డుకు చెందిన చరణ్ అనే బాలుడు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూత పడటం పిల్లలు ఆన్ లైన్ క్లాసులపై దృష్టి పెట్టకపోవడం వంటి విషయాలు తెలిసినవే.

ఇవేవీ పట్టని ఆ బాలుడి తండ్రి మాత్రం కుమారుడిని చదువుకోవాలంటూ ఒత్తిడి చేసాడు. ఎంత చెప్పినా సరిగ్గా చదవడం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. [పలుమార్లు బాలుడిని విచక్షణారహితంగా కొట్టాడు. అయినా కోపం తీరక ఇంట్లో టీవీ చూస్తున్న కొడుకుపై టర్పెంట్ ఆయిల్ చల్లి నిప్పు పెట్టాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకుని బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

Related News