గూగుల్… ఈ రోజుల్లో ఈ దీని గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే స్మార్ట్ ఫోన్ తీసి సెర్చ్ చేస్తుంటారు. వారి వారి ఆసక్తులను బట్టి గూగుల్ లో సెర్చ్ ను నిత్యం ఎంతో మంది ఉపయోగిస్తుంటారు. అందులో ఎలాంటి నష్టం లేకపోయినా మనం తెలిసీతెలియక చేసే కొని పొరపాట్ల వల్ల గూగుల్ మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.
చాలా మంది గూగుల్ సెర్చ్ కోసం కొన్ని కీ వర్డ్స్ ను ఉపయోగిస్తారు. అయితే అందులో కొన్ని కీ వర్డ్స్ ను అస్సలు ఉపయోగించకూడదట. ఇలాచేయడం వలన చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువ. ఇంతకు ఆ పదాలు ఏమిటంటే.. 4 గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఎ శాండ్ బాక్స్, ఎలె గర్ల్, టూబ్ గర్ల్, 2 గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పాదాలు ఉన్నాయి.
ఈ పదాలకు అర్థం మనకు తెలియకపోయినా వీటి వెనకాల చాలా అశ్లీలత దాగి ఉందట. ఈ విషయాలను వెతికే వీలు లేకుండా ఈ పదాలను గూగుల్ తమ లిస్ట్ నుంచి తీసి వేసింది. ఒక వేళ వీటిని సెర్చ్ చేయడానికి ప్రయత్నించినా గూగుల్ లో ఎలాంటి రిజల్ట్ చూపించదు.
కానీ గూగుల్ లో ఈ పాదాలను సెర్చ్ చేసేవారిపై ఒక ప్రత్యేక టీమ్ నిఘా ఉంచుతుంది. అవసరమైనప్పుడు అలాంటివారిని అరెస్టు చేయడానికి కూడా ఆ అధికారులు వెనకాడరు. అందుకే మీరు ఉపయోగించే కీ వర్డ్స్ లో పొరపాటున కూడా ఈ పదాలు ఉపయోగించకండి. వీటితో పాటుగా ఉగ్రవాదానికి సంబందించిన పాదాలను వెతికితే కూడా చిక్కుల్లో పడతారు.