logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం!

టాలివుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య(89) కనుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. కాగా ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో శేషయ్య కన్నుమూశారు. ఆయన మృతితో శేఖర్ కమ్ముల ఇంట తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులు ఫోన్ ద్వారా ఆయనను పరామర్శిస్తున్నారు.

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని బన్సీలాల్ పేటలో తండ్రి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శేఖర్ కమ్ములకు పితృ వియోగం కలగడం పై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పైగా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా చిత్రికరణ వాయిదా పడింది.

Related News