logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

సుశాంత్ సింగ్ మరణం వెనుక దావుద్ ఇబ్రహీం..?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదని హత్యేనని కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో సుశాంత్ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన ప్రకటన చేసారు. సుశాంత్ మరణానికి దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ కారణమన్నారు. అతన్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ మేరకు అయన ఓ వీడియోను విడుదల చేసారు.

సుశాంత్‌ మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడే దావూద్‌ గ్యాంగ్‌నుంచి బెదిరింపులు రావటంతో మరింత కుంగిపోయాడని వివరించారు. సుశాంత్‌ 50వరకు సిమ్‌కార్డులు మార్చాడని పేర్కొన్నారు. సుశాంత్‌ మరణానికి ఒకరోజు మందు ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకుండాపోయాని గుర్తుచేశారు. సుశాంత్‌ హత్యవెనుక ఆయన ఇంట్లో పనివాళ్లతోపాటు అతని సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారని వెల్లడించారు.

Related News