logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెరిగిన క‌రోనా పాజిటీవ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో మొత్తం 9,664 సాంపిల్స్‌ని ప‌రీక్షించ‌గా 68 మంది క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. వీరిలో నెల్లూరులో న‌మోదైన 8 కేసులు, చిత్తూరులో న‌మోదైన 1 కేసు చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌కు సంబంధం ఉన్న‌వి. గ‌త 24 గంట‌ల్లో 10 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో ఒక‌రు మ‌ర‌ణించారు.

ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 2,787 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా 1,913 మంది డిశ్చార్జ్ అయ్యారు. 58 మంది మ‌ర‌ణించ‌గా 816 మంది ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన 111 మందికి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన 219 మందికి కూడా క‌రోనా ఉన్న‌ట్లు తెలింది. వీరిలో 75 యాక్టీవ్ కేసులు ఉండ‌గా మిగ‌తా వారు డిశ్చార్జ్ అయ్యారు.

Related News