logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్: ఏపీలో పెరుగుతున్న క‌రోనా పాజిటీవ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. గ‌త 24 గంట‌ల్లో 70 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన క‌రోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,944కు చేరింది. వీరిలో 2,092 మంది పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు 60 మంది క‌రోనాతో మ‌ర‌ణించ‌గా ప్ర‌స్తుతం రాష్ట్రంలో 792 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇవాళ కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 3 చెన్నైలోని కోయంబేడు మార్కెట్ లింక్ ఉన్న‌వి.

Related News