logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

బ్రేకింగ్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా బులెటిన్ విడుద‌ల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త 24 గంట‌ల్లో 9,713 సాంపిల్స్ ప‌రీక్షించ‌గా 52 మంది క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. గ‌త 24 గంట‌ల్లో 94 మంది క‌రోనా నుంచి కొలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2282 పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా 1527 మంది డిశ్చార్జ్ కాగా, 50 మంది మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 705 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో చిత్తూరులో 15, తూర్పు గోదావ‌రిలో 5, క‌డ‌ప‌లో 2, కృష్ణా జిల్లాలో 15, క‌ర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖ‌ప‌ట్నంలో 1, విజ‌య‌న‌గ‌రంలో 1, ప‌శ్చిమ గోదావ‌రిలో 1 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. చిత్తూరులో న‌మోదైన 15 కేసుల్లో 12, నెల్లూరులో న‌మోదైన 7 కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్న‌వి.

Related News