logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఆ ఒక్క తప్పే కొంపముంచుతుంది.. కరోనా పై షాకింగ్ అప్ డేట్

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. దేశంలో ఒక్క రోజులో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 17 లక్షలకు చేరింది. 37 వేల మంది మరణించారు. కాగా పక్షం రోజుల వ్యవధిలో కరోనా కేసులు రెట్టింపు సంఖ్యలో విస్తరిస్తుండం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడించింది.

కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి సొంత వైద్యమే కారణమని చెప్పి బాంబు పేల్చింది. కరోనా సోకిన వారిలో చాలా మంది బాధితులు సమాజంలో వివక్షకు గురవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొందరు కరోనా సోకినా చెప్పకుండా వారి బంధువులు, స్నేహితులలో కరోనా సోకిన వారి దగ్గర నుండి ఉపయోగించే మందులనే వాడేస్తున్నారు. దీంతో కరోనా తగ్గకపోగా మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్క తప్పే కరోనా కేసులను పెంచుతుందంటున్నారు.

కరోనా ప్రతి వ్యక్తిలో కొన్ని నిర్దిష్ట లక్షణాలతో వృద్ధి చెందుతుంది. వారిలో వైరస్ తీవ్రతను బట్టి వైద్యులు రోగులను నేరుగా పరీక్షించి చికిత్సను సూచిస్తారు. అంతేగాని మెడికల్ షాపుల్లో పని చేసే ఫార్మాసిస్టులకు కూడా కోవిడ్ మందులపై అవగాహన ఉండదని అంటున్నారు. ఒక సోషల్ మీడియాలో కూడా కొందరు కరోనాకు మందులను సూచిస్తున్నారు.

Related News