logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

పాక్ మాజీ క్రికెటర్ కు కరోనా పాజిటివ్..!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. గురువారం నుంచి అనారోగ్యంగా ఉండటంతో ఈరోజు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ అని తేలిందని వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్నీ ఆయన స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు. ఇస్లామాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో ఆఫ్రిది కరోనా చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలిసిన అభిమానులు అయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో ఆఫ్రిది పాక్ లోని చాలా ప్రాంతాలను సందర్శించారు. ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికి సహాయం చేసారు. ఇప్పుడు ఆయనే కరోనా బారిన పడటంతో క్రికెట్ అభిమానులు ఆందోనళ వ్యక్తం చేస్తున్నారు. కాగా పాకిస్థాన్ లో కరోనా కేసులు 1 లక్షా 32 వేలకు చేరుకున్నాయి. మరణించినా వారి సంఖ్యా 2600గా నమోదైంది.

Related News