logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

బ్రేకింగ్ : మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వైరస్ భారిన పడ్డారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖా మంత్రి, మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గ‌త ఆదివారం ఆయనకు నిర్వహించిన కరోనా ప‌రీక్ష‌ల్లో మ‌ల్లారెడ్డికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు.

ప్రస్తుతం మంత్రి ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు జరుపుతున్నారు అధికారులు. వీరికి సంబందించిన ఫలితాలు వచ్చేవరకు వీరందరిని క్వారెంటైన్ కు తరలించనున్నారు.

Related News