logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బీజేపీ ఎంపీ జోతిరాధిత్య సింథియాకు కరోనా..!

బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింథియా కరోనా వైరస్ భారిన పడ్డారు. ఆయనతో పాటుగా అయన తల్లి మాధవి రాజే సింథియాకు కూడా కరోనా సోకినట్టుగా సమాచారం. కొన్ని రోజులుగా జ్వరం గొంతునొప్పి వంటి కరోనా లక్షణాలతో బాధపడుతుండగా వీరిని హోమ్ క్వారెంటైన్ కు తరలించారు. అనంతరం వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా తేల్చారు.

ప్రస్తుతం వీరిద్దరిని ఢిల్లీ లోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. నాలుగు రోజులుగా కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే సింథియా తల్లికి మాత్రం కరోనా లక్షణాలు బయటపడలేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరికి పూర్తిస్థాయిలో వైద్యం అందిస్తున్నామన్నారు.

Related News