logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బ్రేకింగ్: ఏపీలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా పాజిటీవ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటీవ్ కేసులు అదుపులోకి రావ‌డం లేదు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గ‌త‌ 24 గంటల్లో రాష్ట్రంలో 9,136 సాంపిల్స్‌ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,561 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. వీరిలో 1,778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం 727 మంది చికిత్స పొందుతున్నారు. గ‌త 24 గంట‌ల్లో 47 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో ఒక‌రు క‌రోనాతో మ‌ర‌ణించారు.

Related News