logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్: సీఎం జగన్ బంధువు, వైసీపీ ఎంపీకి కరోనా పాజిటివ్..

నిత్యం ప్రజల మధ్య తిరిగే ప్రజాప్రతినిధులను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా కడప ఎంపీ, సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అవినాష్ రెడ్డి కరోనా భారిన పడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2వ తేదీలలో ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే నేతలు, అధికారులు, మీడియా ప్రతినిధులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిది. ఈ వార్త తెలిసిన వెంటనే అవినాష్ రెడ్డి వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. అలాగే వారం రోజుల పాటు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనగా తన వెంట ఉన్న వారంతా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.

Related News