logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా విజృంభిస్తోంది. త‌క్కువ సంఖ్య‌లో టెస్టులు చేస్తున్నా ఎక్కువ‌గా క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో ఏకంగా 1,850 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 1,572 పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 22,312కు చేరింది. ప్ర‌స్తుతం 10,487 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర‌లో ఐదుగురు క‌రోనా మృత్యువాత ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 288కి చేరింది.

Related News