logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

కరోనా డేంజర్ బెల్స్ : 24 గంటల్లో 52,050 మందికి పాజిటివ్!

24 గంటల వ్యవధిలో కొత్తగా 52,050 కరోనా కేసులు నమోదుకావడంతో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 18,55,746 చేరుకున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఒక్క రోజులో 803 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 38,938కి చేరుకుంది. ప్రస్తుతం కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 5,86,298 గా ఉన్నారు.

తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,55,746 మందికి కరోనా సోకగా వారిలో 12,30,509 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల వివరాలను కూడా వెల్లడించారు. నిన్నటి వరకు దేశంలో మొత్తం 2,08,64,750 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. 6,61,182 మంది శాంపిళ్లను టెస్టుల నిమిత్తం సేకరించి పరీక్షించామని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది.

Related News