logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఏపీలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు.. ఇద్దరు మృతి!

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తీవ్రమవుతుంది. గడిచిన 24 గంటలో రాష్ట్రవ్యాప్తంగా 15,085 నమూనాలను పరీక్షించగా అందులో 147 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,990 కి పెరిగింది. వీరిలో విదేశాల నుంచి వచ్చిన వారే 132 మంది ఉన్నారు. అదే సమయంలో కరోనాతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

కృష్ణా జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఇంకొకరు కరోనాతో మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా సోకి కోలుకున్న వారు 2403 మంది డిశ్చార్జి అయ్యి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో 77 మంది మరణించారు. కాగా ఆక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య1510 గా ఉంది.

Related News
%d bloggers like this: