logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

గ్రేటర్ లో ఖాతా తెరిచిన కాంగ్రెస్.. ఆ స్థానంలో తొలి విజయం!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. కాగా మొదటి విజయం మాత్రం ఎంఐఎం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. మెహదీపట్నం డివిజన్లో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు. రెండో స్థానం డబిర్‌పురాలోనూ ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు.

ఆ తరువాతి స్థానంలో రెండో విజయాన్ని టీఆర్ఎస్ సాధించింది. మెట్టుగూడ, యూసుఫ్ గూడ స్థానాలను కారు గెలుచుకుంది. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషా రెడ్డి విజయం సాధించారు. దీంతో ఇప్పటివరకు రెండు స్థానాల్లో ఎంఐఎం మరో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ఒక స్థానంలో కాంగ్రెస్ సాధించింది.

Related News